POORI - KASI YATRA
ప్రత్యేక సూచన:
1. యాత్రలో డైలి ఉదయం రాత్రి టీ & టిఫిన్, మధ్యాహ్నం ఇంటి భోజనం.
2. 9,000/- రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మీ టికెట్ రిజర్వేషన్ చేయించుకొనవలెను.
గమనిక:
3. రూములు ఆటో మరియు దర్శన ఛార్జీలు ఎవరికి వారే భరించుకోవలెను.
4. మీ అనివార్య కారణాల వల్ల టికెట్ క్యాన్సిల్ అయినచో కట్టిన డబ్బు వాపసు తిరిగి ఇవ్వబడదు.
5. అందరూ ఆర్గనైజర్ చెప్పిన విధముగా నడుచుకోవలెను.
6. డ్రైవర్లు మరియు వంట వాళ్ల మామూళ్లు 600/- అదనం.
Special Instruction:
1. During the trip, daily morning and night tea & tiffin (breakfast/snacks), and afternoon home-cooked meals are provided.
2. You must reserve your ticket by paying an advance of ₹9,000/-.
Note:
3. Expenses for rooms, autos, and Darshan (temple entry) charges must be borne by the individuals themselves.
4. If the ticket is cancelled due to your unavoidable reasons, the money paid will not be refunded.
5. Everyone must behave/act according to the organizer’s instructions.
6. Tips (Mamullu) for drivers and cooks are ₹600/- extra.


